PrayanamTheJourney

భావాల పల్లకిలో ప్రయాణ గీతిక……

స్వేచ్ఛ…

ఆలోచించడానికి స్వేచ్ఛ,
అభిప్రాయాన్ని వెలిబుచ్ఛడానికి స్వేచ్ఛ,
పరిమితులు లేకుండా కలలు కనడానికి స్వేచ్ఛ,
ఆనందంగా ఉండటానికి స్వేచ్ఛ,
స్వేచ్ఛగా జీవించటానికి స్వేచ్ఛ.

ఎలాగోలా జీవించడానికి నువ్వు అవసరం లేకపోవచ్చు,
కానీ విలువలతో జీవించడానికి నువ్వు ఎంతో అవసరం.